Tuesday, November 23, 2010

తెలంగాణలో ఏం జరుగుతోంది?

"తెలుగు" సాహిత్యానికి సంబంధించి తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతోందన్నది చాలా అవసరమయిన ప్రశ్న. "సింగిడి" తెలంగాణ రచయితల సంఘం కరపత్రం వివాదం ఇంకా సాగుతూ వుండగానే, తెలంగాణా రచయితలు మరో అడుగు ముందుకు వేస్తున్నారు, జాయింట్ యాక్షన్ కమిటీ కింద కార్యాచరణకి సిద్ధం అవుతున్నారు.





2 comments:

Praveen Mandangi said...

శ్రీకృష్ణ కమిటీ వేసినది తెలంగాణా ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడానికి. ఒకవేళ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణాకి అనుకూలంగా నివేదిక ఇచ్చినా ఆ నివేదికని బయటపెట్టకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు.

మాగంటి వంశీ మోహన్ said...

తెలంగాణాలో వందలాది సాహితీ సంఘాలో, సంస్థలో ఉన్నాయా? వేలాది మంది రచయితలున్నారా? చాలా ఆశ్చర్యంగా ఉందే! ఇన్నేళ్లలో ఒక్క సంఘం వార్తా వినపడలేదు. అంతా ఆంధ్రోళ్ల మాయ! స్ఫూర్తి, సంఘటితం అనే ముక్కలు కారణమూ, అవకాశమూ ఉంటే కానీ బయటకు రావు అన్నది తేల్చిపారేసారు సింగిడి వారు. బ్రావో! ఇదే ఓ నలభై ఏళ్ల నుంచో, యాభై ఏళ్ల నుంచో చేసుంటేనో, చేసుకునుంటేనో ఒకళ్లని వేలెత్తి చూపే బాధలు తప్పేవిగా! చేసేదేముంది! చిదంబర రహస్యం చిన్మయానందుడికే తెలుసుట. సింగిడి సంగతి ఎవరికి తెలుసో అని నాకు బోల్డు ఇదిగా ఉన్నది. ఎవరన్నా బాధ తీరుస్తారేమో చూడాలి...ఇంకో మాట ఈ "జాక్" ఏమిటండీ బాబూ....జాక్ బి నింబుల్, జాక్ బి క్విక్, జాక్ జంప్ ఓవర్ ద కాండిల్ స్టిక్ అని మా అమ్మాయి పాడుతూ ఉంటుంది - చివరి లైను పాడేప్పుడు ఓ జంపు చేసి మరీ. సింగిడి సంఘం అలా జంపైపోకూడదని కోరుకుంటూ....

ఈ ప్రవీణ్ శర్మగారొహరు! వారికి ఎంత గ్రాసమిచ్చినా సరిపోవట్లేదు.

నలభై ఏళ్ల వర్తమానం – అఫ్సర్ కవిత్వం

  - బొల్లోజు బాబా  ( ఈ వ్యాసంలోని కొంతభాగం కవిసంధ్య పత్రికలో ప్రచురణ అయినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు. వ్యాసం పెద్దది. రెండుభాగాలుగా పోస్...