తస్వీర్

చిత్ర విచిత్ర వర్ణాలతోనా, వొట్టి నీటితోనా,

ఇప్పుడు నువ్వెలా గీసినా

ఆ పీర్ల చావిడి కూలుతున్న గోడ మీద

అప్పటి గీసిన బొగ్గు గీతల్లోనే నా రెక్కలు!

'ఒరే సాయిబూ కాస్త నవ్వి చావరా, ఏడ్పుగొట్టు మొహమా?"

అంటూనే నా ఏడ్పుగొట్టు ముఖమ్మీద

నువ్వు వొంపు తిప్పిన ఆ నవ్వు

కనీసం ఈ క్షణం దాకా!
Category: 7 comments

7 comments:

shilalolitha said...

crispgaa, ardhavanthamgaa undi poem...

Anonymous said...

అక్షర జలపాతాలలో తనివితీరా స్నానం చేసి చాలా రోజులు అవుతుంది. హుస్సేన్ చిత్రాలను.. అఫ్సర్ రచనలను.. ప్రేమించకుండా ఉండలేను. బాధా.. ప్రేమా.. కలగలిసిన అఫ్సర్ కవిత్వానికి.. అక్షరానికి.. అభినందనలు. శక్తి

VASUDEV said...

అవునౌవును..హుస్సేన్, డావిన్చి చిత్రాలు, బిస్మిల్లా షెహ్‌నాయ్, ఎడ్గార్ అలన్ పొ, అఫ్సర్ కవిత్వం మానవ జీవితానికి వరాలు. వీటికి దూరంగా వెళ్ళిపోతే జీవితంలో చాలా కోల్పోయినట్టె....
"ఆ బొగ్గు గీతల్లోనె రెక్కలు"
ఏమాత్రం మాములు కవిత్వంలొ అందని ఊహా చిత్రాలు...మీ కవిత్వానికి అభిమానులు చేసేవివె.....అభినందనలు అఫ్సర్ జీ.....వాసుదేవ్

IQBAL CHAND's Poetry said...

great...
tasveer banaatahu lEkin taqdeer nahee banti --- talat mahmood paata gurthu vachchindi.
ayithE ee kavitha lO taveer and taqdeer rendoo vunnaayi..
Afsar:kavitvam tappa marO lOkam lEni 24/7
professional pakkaa poet.
mee kaalam lOnE mEmoo vunnanduku maa adruhtam...
maa kaalam lOnE meeru vunnanduku mee duradrushtam...
ituvanti kavi vakE vakkadu..

Anonymous said...

'ఒరే సాయిబూ కాస్త నవ్వి చావరా, ఏడ్పుగొట్టు మొహమా?"
inkaa manakekkadi sayibu tanam.vadilipOyi chaalaa kaalam ayyindi.
after long innings also your are in good form.Afsar i the poet.simply a professional poet
great...
tasveer banaatahu lEkin taqdeer nahee banti --- talat mahmood paata gurthu vachchindi.
ayithE ee kavitha lO taveer and taqdeer rendoo vunnaayi..
Afsar:kavitvam tappa marO lOkam lEni 24/7
professional pakkaa poet.
mee kaalam lOnE mEmoo vunnanduku maa adruhtam...
maa kaalam lOnE meeru vunnanduku mee duradrushtam...
ituvanti kavi vakE vakkadu..

శాంతిశ్రీ said...

వంపు తిరిగిన నవ్వు.. అచ్చం నెలవంకలాగా...
బాగుంది అఫ్సర్ జీ కవిత..
ఈద్ ముబారక్...

దేశరాజు said...

బావుంది బాస్.. ఈద్ ముబారక్

Web Statistics