పదేళ్ళ కవిత్వం గురించి కొన్ని ఆలోచనలు

మిత్రులకి:

సారంగ బుక్స్ మొదటి ప్రచురణ - పదేళ్ళ కవిత్వం "అనేక" ముందు మాట కొంత భాగాన్ని ఈ సోమవారం ఆంధ్ర జ్యోతి సాహిత్య వేదిక వివిధ ప్రచురించింది.

http://epaper.andhrajyothy.com/AJ/AJyothI/2011/01/10/index.shtml


ఈ ముందు మాట గురించి మీ అభిప్రాయాలూ, విమర్శలూ ఇక్కడ రాయండి. ఇందులో చర్చించ దగిన సంగతులు అనేకం వున్నాయని నా అభిప్రాయం.

3 comments:

మాగంటి వంశీ మోహన్ said...

రిజిస్ట్రేషన్లూ గట్రా నా ఒంటికి సరిపడవండీ....ఆ పత్రిక వారు చదవటానికి ఆ కార్యక్రమం పూర్తి చెయ్యమని అడుగుతున్నారు కాబట్టి నేను చదవను....చదవను కాబట్టి అభిప్రాయం చెప్పను....:)

Anonymous said...

ఉత్త రిజిస్ట్రేషన్‌తో సరి పోదమ్మా! అమెరికాలో వుంటే, పదో, పరకో డాలర్లు కూడా కట్టాలి! ఆంధ్రజ్యోతా, మజాకానా?

Ravi said...

Here is the direct link:

http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2011/01/10/ArticleHtmls/10_01_2011_004_016.shtml?Mode=1

Web Statistics