వార్త ఆదివారం అనుబంధంలో నిన్న ప్రముఖ కవి, విమర్శకుడు దర్భశయనం శ్రీనివాస రావు గారు "ఊరి చివర" కవితలో "రాలేదు" అనే వొక కవితపై చేసిన విశ్లేషణ.
ఈ వ్యాసాన్ని స్కాన్ చేసి పంపిన కవిమిత్రుడు కుమార్ వర్మ గారికి ధన్యవాదాలు.
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago
5 comments:
దర్భశయనం గారి విశ్లేషణతో మళ్ళీ మళ్ళీ చదవాలని తహ తహ...ఓ కవిత నేత మరో విశిష్ట కవికి అర్థమైనంతగా వేరెవరికి అర్థమవుతుంది...ఆయనకు వందనాలు...
wonderful analysis.
really enjoyed the poem
here are some old comments about this poem
http://vrdarla.blogspot.in/2008/12/blog-post_6646.html
thank you for the post sir
చాలా బాగుందండి. మీ మరిన్ని (మరికొంత సంక్లిష్టత ఉన్న) కవితలపై యిలాంటి విశ్లేషణ రావాలని కోరుకుంటున్నాను.
ఇంతకుముందీ కవిత చదివినప్పుడు, "... ... నుంచీ 47" యిలా వెనకనుంచి చదివిన గుర్తులేదు. తర్వాత చేసిన మార్పా యిది?
@వర్మ, థాంక్ యు.
@బాబా: మరో సారి ధన్యవాదాలు. దార్ల బ్లాగులో స్పందించిన మిత్రులందరికీ...
@కామేశ్వర రావు గారు: అవును, మీలాంటి వారు ఈ విధమయిన విశ్లేషణలు అందించడం ఇప్పటి అవసరం. ఆలోచించండి. మీరు చెప్పిన ఆ మార్పు మూలంలో వుండాల్సింది, టైపింగ్ లో పొరపాటు జరిగింది.
అఫ్సర్, దర్భశయనం కి చాలా యిష్టమైన కవుల్లో వొకరు...నిజానికి దర్భశయనం గారు మొత్తం 'ఊరి చివర' పైన విశ్లేషణ రాసి, ఎందుకో నచ్చక, ఈ ఒక్క కవిత ద్వారా అఫ్సర్ ని మొత్తం అంచనా వేస్తూ రాస్తే బాగుంటుందని అనుకున్నారు ...
Post a Comment