ఆస్టిన్ లో ఇక శాశ్వత కోర్సుగా తెలుగు

యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో తెలుగు ఇక శాశ్వత కోర్సుగా రూపు దిద్దుకుంటున్నది.
వివరాలకు చూడండి: ఈనాడు
Category: 9 comments

9 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

మంచి సమాచారాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

dhaathri said...

ఆహా చాలా మంచి విషయం విన్నాము .....అభినందనలు ....ప్రేమతో ..జగతి

జ్యోతిర్మయి said...

చాలా మంచి విషయ౦ చెప్పారు, ధన్యవాదములు.

రసజ్ఞ said...

నిజంగా ఇది మనందరం ఆనందించ మరియు గర్వించ వలసిన విషయం! ధన్యవాదాలు మంచి విషయాన్ని చెప్పారు!

కొత్త పాళీ said...

Seeing this a bit late - and providing links to a daily newspaper's link ... the links evaporate! :(
Appreciate if you provide some detail. TIA

Chinna said...

chala manchi news..

we should be proud to be Telugus..

Anonymous said...

afsar bhai. kalla mundu akshara prapancham. rojukosaraina chudakunda nidra pattatledu. friendsmantha panchukunna taragatledu - pash

Afsar said...

పాష్, మీ లాంటి మిత్రులే నా ఉత్సాహానికి ఇంధనం. ఎంత దూరాన వున్న నేను రాస్తున్న ఈ నాలుగు ముక్కల్నీ చదివే శ్రమ తీసుకుంటున్నందుకు, చదవడమే కాదు- ఇలా మీ అనుభూతిని కూడా పంచుకుంటున్నందుకు- మనసారా ధన్యవాదాలు.

Anonymous said...

afzar garu me aksharm pege ninyam chaduvutunnanu chala bagunnaye, meku me kutumbaneki bakreed subhakanshalu from,
sharma,nandigam

Web Statistics